Competative Exams

నిమ్నజాతుల సంక్షేమ సంఘం యొక్క ముఖ్య పాత్ర

నిమ్నజాతుల సంక్షేమ సంఘం యొక్క పాత్ర దొంగలు, దొంగలు పూర్ణు పంచుకొన్నట్లు హిందువులు, మహమ్మదీయులు గల స్వయం పరిపాలన జేపట్టి అస్పృశ్యుల విషయం పట్టించుకోక పోవడం అస్పృశ్యులో తీవ్రమైన సంచలనం గల్గించింది. యావద్భారత దేశంలోని నిమ్న జాతుల సంఘాలన్నీ అప్పుడప్పుడే నిద్ర మేల్కొని దేశంలో హిందువులు, మహమ్మదీయులు గలిసి సాగిస్తున్న తతంగాన్ని గుర్తించాయి. బొంబాయి రాష్ట్రంలో నారాయణ్ చందవాద్కర్ అనే సంఘ సంస్కర్త నాయకత్వాన పనిజేస్తున్న డిప్రెస్ట్ క్లాసస్ మిషన్ సొసైటీ ( నిమ్నజాతుల సంక్షేమ సంఘం …

నిమ్నజాతుల సంక్షేమ సంఘం యొక్క ముఖ్య పాత్ర Read More »

మహారాజా శాయాజీరావ్ గైక్వాడ్ వంశ చరిత్ర

మహారాజా చరిత్ర ఛత్రపతి శివాజీ మహారాష్ట్రంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన వెంటనే గుజరాతుపై దండయాత్రజేసి సూరత్ పట్టణాన్ని ముబటడించి మహమ్మదీయ సైన్యాలను చెల్లాచెదురు చేసి విజయపతాకాన్నెగురవేస్తాడు. ఆ దండయాత్రలో సైన్యాధిపత్యం వహించి శివాజీ విజయానికి తోడ్పడిన దామాజీరావు గైక్వాడ్ యొక్క ధైర్యసాహసాలకు మెచ్చిన శివాజీ అతన్ని గుజరాత్ లో గెలుచుకొన్న ప్రాంతాలకంతకూ సామంతునిగా జేస్తాడు. ఆ విధంగా బరోడా సంస్థానం ఏర్పడింది. దామాజీరావ్ తదనంతరం తన సోదరుని కొడుకైన పీలాజీ రావ్ సామంత రాజాతాడు. పీలాజీరావ్ తన …

మహారాజా శాయాజీరావ్ గైక్వాడ్ వంశ చరిత్ర Read More »

విశ్వ విఖ్యాతిగాంచిన మహాపురుషుల్లకు సంబంధించిన ఒక గ్రంధం

మహాపురుషుల్లో ఒక జీవిత చరిత్ర విశ్వ విఖ్యాతిగాంచిన మహాపురుషుల్లో చాలామంది తమ జీవిత చరిత్రలను తామే రవించుకోగల్గారు. కాని, నిరంతర సాంఘిక, రాజకీయ పోరాటాలతో బాటు మహోన్నతమైన పదవీ బాధ్యతలతో విరామ మెరుగని మహాపురుషుడైన డా॥ అంబేద్కర్ కది సాధ్యపడలేదు. అనూహ్యమైన హఠాన్మరణానికే రానాహుతి గాకుండినట్లయితే బహుశః అది సాధ్యమై యుండేదేమో ఎవరు జెప్పగలరు? తన జీవితంపై యింతవరకు కొన్ని గ్రంథాలు వెలువడినా అవి తన జీవిత విశేషాలను పూర్తిగా ప్రతిబింబించలేకపోయాయనే నేను భావిస్తున్నాను. ఆ మహనీయుని …

విశ్వ విఖ్యాతిగాంచిన మహాపురుషుల్లకు సంబంధించిన ఒక గ్రంధం Read More »

డా॥ అంబేడ్కర్ అమెరికా ప్రయాణం కోసం క్లుప్తంగా తెలపండి

అమెరికా ప్రయాణం కోసం తెలపండి బరోడా మహరాజాను మెప్పించి ఉపకారవేతనం సంపాదించగలిగిన భీమ్ రావ్ రాంజీ అంబేడ్కర్ ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా దేశం ప్రయాణమైనాడు. అస్పృశ్య కులానికి చెందిన విద్యార్థికి విదేశ విశ్వవిద్యాలయాల్లో చదివే అవకాశం రావడం భారత దేశ చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని అపూర్వ విశేషం. అందులోను అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశంలో మేధావులకు పుట్టినిల్లెన కొలంబియా విశ్వవిద్యాలయంలో చదివే మహత్తరమైన అవకాశం ఒకానొక మహర్ కులస్తునికి రావడం వూహాతీతమైన వాస్తవం. అంబేద్కర్ …

డా॥ అంబేడ్కర్ అమెరికా ప్రయాణం కోసం క్లుప్తంగా తెలపండి Read More »

చరిత్రనంగా పాటల రూపంలోనే వ్యక్తం చేస్తుండేవార?

దేశాలన్నింటికంటే ప్రాచీనమైనది ఏది? ఆదిమజాతులు భారతీయ సామాజిక వ్యవస్థ తక్కిన దేశాలన్నింటికంటే ప్రాచీనమైనది, మహోన్నత మైనదని చారిత్రక పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటికి దాదాపు నాలుగు వేల ఏండ్ల క్రితమే, అనగా ఈజిప్టు, గ్రీసు, మెసపొటేమియా, సుమేరియా వంటి ప్రాచీన దేశాలు బ్రతికి బట్టగట్టక పూర్వమే, భారతదేశంలో అత్యున్నతమైన నాగరికతా! సంస్కృతులతో గూడిన సామాజిక వ్యవస్థ సమస్తమైన సిరిసంపదలతో విలసిల్లు తూండినట్లు చారిత్రక సత్యాలు ఋజువు జేస్తున్నవి. ఆనాటి భారతీయ వ్యవస్థలో కులాలనేవి లేనేలేవు! ఆర్యుల దండయాత్రతో యీ …

చరిత్రనంగా పాటల రూపంలోనే వ్యక్తం చేస్తుండేవార? Read More »

పూర్వం అంటరాని వారు అనే ఎదుర్కొన్న సమస్యలు వాటి యొక్క కారణాలు

సమస్యలు ఆహారపానీయాదుల్లోనూ, వస్త్రాలంకరణాదుల్లో గాల అనంత్యలపై తీవ్రమైన ఆంక్షలు విధించబడ్డవి. పాలు, నెయ్యి లాంటి బలవర్ధక సరాలను వీరు వాడరాదు. మగవాడికి మూరెడు గోచి , ఆడదానికి బారెడు చీర మంచరాదు. బంగారు, వెండి నగలనుగాని, పాత్రలనుగాని వీరు ధరించరాడు, వాడరాదు. వంట – వార్పు, పట్టన అంతా మట్టిపాత్రల్లోనే జరగాలి. అగ్రవర్ణాలవారు యీ అస్పృశ్యులను అవమానించినా, హింసించినా, ఆఖరుకు హత్య చేసినా సరే దానికి అప్పీలు లేదు. ఈ విధంగా ప్రపంచంలో మరెక్కడా కనీ వినీ …

పూర్వం అంటరాని వారు అనే ఎదుర్కొన్న సమస్యలు వాటి యొక్క కారణాలు Read More »