Life style

లండన్ ప్రయాణం తర్వాత దాదాపు రెండేళ్ళకు పైగా ప్రొఫెసర్ ఉద్యోగం

లండన్ ప్రయాణం తర్వాత దాదాపు రెండేళ్ళకు పైగా ప్రొఫెసర్ ఉద్యోగంజేస్తూ ఎంతో పదిలంగా కొంత డబ్బు కూడబెట్ట గలిగాడు. తన మిత్రుడైన నావల్ బతానియా అనే పార్సీ మిత్రుని వద్ద నుండి ఐదువేల రూపాయలు చేబదులుగా దీసికొని లండన్ చదువులు పూర్తి జేసేందుకై తిరిగి ప్రయాణమయ్యాడు. కోలాపూర్ మహారాజు సైతం కొంత తోడ్పడ్డాడు. 1920వ సంవత్సరం సెప్టెంబరు నెలలో డా॥ అంబేడ్కర్ లండన్ వెళ్ళి మళ్ళీ విద్యార్థి జీవితం ప్రారంభించాడు. రోజుకు దాదాపు పద్దెనిమిది గంటలు గ్రంథ …

లండన్ ప్రయాణం తర్వాత దాదాపు రెండేళ్ళకు పైగా ప్రొఫెసర్ ఉద్యోగం Read More »

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి రాజకీయ ప్రస్థానం బాల్యం బార్ యొక్క క్లుప్త వివరణ

డా॥ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిర్మించడంలో అతని యొక్క పాత్ర కోసం విపులంగా వివరించబడింది ప్రతి విషయానికి ప్తంగా సమాధానం ఇవ్వడం జరిగింది. ప్రతి దానికి వేరు వేరు ఆర్టికల్ ద్వారా వివరించాము ప్రతి దాని యొక్క లింకు కింద పొందుపరచబడింది. డా॥ అంబేడ్కర్ నిష్కళంకమైన దేశభక్తుడు. తన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో దేశ స్వాతంత్ర్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చాడు. అస్పృశ్యుల విమోచనోద్యమంలో దుర్వేదంలో శక్తితో నిలబడి దేశ శత్రువుల లాలనకుగాని, ఎత్తుగడలకు గాని లోబడకుండ సేవజేయగలరు …

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి రాజకీయ ప్రస్థానం బాల్యం బార్ యొక్క క్లుప్త వివరణ Read More »

డా॥ అంబేడ్కర్ అమెరికాలో గడిపిన కొద్ది రోజుల్లో జరిగిన సన్నివేశాలు

ఆ రోజుల్లో అమెరికాలో మకాం బెట్టివున్న లాలా లజపతం గదర్ పార్టీని స్థాపించి తద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని హడలగొడ్తుండేవాడు. డా॥ అంబేడ్కర్ అమెరికా నుండి సరాసరి లండన్ రావడంతో తాను గదర్ పార్టీ సభ్యుడేమోనన్న అనుమానం బ్రిటిష్ వారికి గల్గింది. అందుకే తాను లండన్ హార్బర్‌లో అడుగుబెట్టగానే పోలీసులు చుట్టుముట్టి పెట్టె వగైరా విప్పించి సాంతం సోదా చేయసాగారు. కాని తన పెట్టెలో కొన్ని పుస్తకాలు బట్టలు మినహా మరే విధమైన రాజకీయ రహస్యాలు వారికి కన్పించక …

డా॥ అంబేడ్కర్ అమెరికాలో గడిపిన కొద్ది రోజుల్లో జరిగిన సన్నివేశాలు Read More »

అంబేద్కర్ విశ్వాసం మరియు ఆలోచనా దృక్పథం

అంబేద్కర్ఆ లోచనా దృక్పథం మానవుడు మానవాతీతుడు (Superman) గా మారేందుకు కష్టాలు నిచ్చెన మెట్ల లాంటివని డా. అంబేద్కర్ విశ్వాసం. అందుకు తన నిజజీవితమే ప్రబల నిదర్శనం. తాను రెండేళ్ళు బాలుడుగా ఉన్నప్పుడే తన తండ్రి రాంజీ సక్పాల్ మిలిటరీ ఉద్యోగం నుండి రిటైరై భార్యాపిల్లలతో సహా బయల్దేరి మహారాష్ట్ర దేశం విచ్చేసి సతారా పట్టణం వద్ద ఒక చిన్న ఉద్యోగంలో స్థిరపడ్డాడు. సంపాదన తగ్గిపోవడంతో సంసారంలో కష్టా లెక్కువయ్యాయి. భీమ్ రావ్ ఆరేళ్ల వయస్సు బాలుడై …

అంబేద్కర్ విశ్వాసం మరియు ఆలోచనా దృక్పథం Read More »

డా॥ అంబేడ్కర్ ఆత్మాభిమానం & స్వయం కృషి

డా॥ అంబేడ్కర్ స్వయం కృషి బొంబాయిలోని ప్రముఖ న్యాయవాదియైన సర్ చమలాల్ హీరాలాల్ సీతల్వార్ యల్.యల్.డి.యీ సంఘాని కధ్యక్షులుగాను, శ్రీమియర్ నసీమ్ ఐ.పి. రుస్తుంటే జిన్ వాలా ఉపాధ్యక్షులుగాను ఎన్నికయ్యారు. మేనేజింగ్ కమిటీకి డా॥ అంబేడ్కర్ అధ్యక్షులుగాను, శ్రీ శివతార్కర్ కార్యదర్శిగాను, జాదవ్ కోశాధికారిగానూ ఎన్నికయ్యారు. బి.జి.కేర్, డా॥ పరాంజ పే, డా.వి.పి. నారిమాన్ యిత్యాది ప్రముఖులంతా కార్య నిర్వాహక సభ్యులయ్యారు. బహిష్పత హితకారిణీ సభకు బొంబాయి కేంద్రంగా మహారాష్ట్ర దేశంలోని వివిధ జిల్లాలలో ఉపసంఘాలు ఏర్పాటు …

డా॥ అంబేడ్కర్ ఆత్మాభిమానం & స్వయం కృషి Read More »

అంబేద్కర్ గారి విద్యాభ్యాసంలో రెండో దశ

విద్యాభ్యాసంలో రెండో దశ వంట, వార్పు, వడ్డన అంతా ఆ గదిలోనే జరగాలి. ఆ గదిలోనే ఒక ప్రక్క కుక్కి మంచం క్రింద మేకపిల్ల, కోడి పెట్టి, ఆ ప్రక్కన వంది చెలుకు, మరోమూల తిరుగలి. వీటితోబాటు ఏడుమందికి పైగా ఆ ఇంటిలోనే మసలడమంటే దుర్భరమై పోయింది. ఈ యిరకాటంలో భీమ్ రావ్ చదువు సరిగ్గా సాగలేదు. కుమారుడి చదువు భగ్నం గావడం రామ్ జీ సక్పాల్ సహించలేకపోయాడు. ఎన్ని కష్టాలు అనుభవించైనా భీమ్ రావు చదివించ …

అంబేద్కర్ గారి విద్యాభ్యాసంలో రెండో దశ Read More »