Stories

బస్సెక్కుదాం . . . ప్రజా జీవితంలో రవాణా సౌకర్యాలు అత్యంత ముఖ్యమైనవి.

ఇప్పటికీ తమ ఊరు నుండి బయటకు కదలని వారు వుండవచ్చు . అయితే సరుకులు , పంటలు , చదువులు , ఉద్యోగాలు , టూరిస్ట్ ప్రాంతాలు , మొత్తంగా అభివృద్ధి అనేది రవాణా సాధనాలతో ముడిపడి వుంది . ఇప్పుడు ప్రపంచమే ఓ గ్రామం కదా ! – మల్లాడి ‘నువ్వు ఎక్కబోయే రైలు జీవితకాలం లేటు ‘ అంటాడు ఆరుద్ర . ఎంతలేటయినా వస్తుంది కదా అని ఎదురు చూస్తాం . ఎక్కటానికి ‘ …

బస్సెక్కుదాం . . . ప్రజా జీవితంలో రవాణా సౌకర్యాలు అత్యంత ముఖ్యమైనవి. Read More »

రాజకీయ ప్రస్థానం

మల్లాడి గొప్ప విద్యావేత్త కాదు. జ్ఞానం పుస్తకాలనుంచే రాదు. పుస్తకాల్లో రాని ఎన్నో అనుభవాలు జనం దగ్గర వుంటాయి. వారితో మమేకం అయిన వారు ఆ రత్నాలను ఏరుకుంటారు. నా రాజకీయ జీవితాన్ని గురించి మాట్లాడే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. అప్పట్లో నాకు రాజకీయాల మీద అవగాహన తక్కువగా వుండేది. అంత ఉత్సాహం కూడా చూపించేవాడిని కాదు. అదో అందమైన ప్రపంచం. ఎంత వున్నా, లేకపోయినా, స్నేహితులతో సరదాగా గడిచిపోయింది. 20 సూత్రాల పథకం లాంటి …

రాజకీయ ప్రస్థానం Read More »

మన నాయకుడు అందరి వాడిగా అందరికీ

ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉంది. నన్ను నేను చూసుకుంటున్నట్లుగా ఉంది. ఇరవై ఆరు సంవత్సరాల న ప్రజాజీవితం, రాజకీయ జీవన ప్రస్థానం పై విపులంగా వివరించే పుస్తకంగా ‘నేను..నా ప్రజలు..నా యానాం’ ను తలుస్తున్నాను. ఈ సందర్భంగా నన్ను ఎన్నో భావాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే నాకే ఆశ్చర్యం కలిగే సంఘటనలు నా జీవితం నిండా. అక్కడికి నేనేదో రాజకీయాల్లో ఆరితేరి నేననుకున్నది సాధించానని విర్రవీగ లేదు. చదువు అంతగా లేకపోయినా కలలో …

మన నాయకుడు అందరి వాడిగా అందరికీ Read More »

మల్లాడి రాజకీయ ప్రస్థానం గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు.

అత్యంత సాధారణ వ్యక్తిగా జీవితాన్ని మొదలు పెట్టి , అసాధారణ విజయాలను సాధించాడు . అవన్నీ వ్యక్తిగత విజయాలు మాత్రమే కాదు . తను పుట్టి , పెరిగిన ఊరుకి లభించినవి. ఇక్కడ సామాన్యులకి లభించినవి. రేపు సాధించబోయే విజయాలకు పునాది యానాంలో అతను వేసాడు. రాబోయే తరాలకు‘ ల్లాడి’ తెలియకపోవచ్చు. యానాం చరిత్ర చదివితే మాత్రం వారు అతని జ్ఞాపకాల ముందు శిరసు వంచుతారు. ఇది అతిశయోక్తి కాదు. మల్లాడి రాజకీయ ప్రస్థానం గురించి చాలా …

మల్లాడి రాజకీయ ప్రస్థానం గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. Read More »

ఆ విద్యాలయానికి అన్ని సదుపాయలతో స్వంత భవనం నిర్మించారు

సావిత్రినగర్ , దరియాలతిప్ప , కనకాలపేట , మెట్టకుర్రు , గిరియాం పేట , కురసాం పేట , భీమ్నగర్ , అగ్రహారం , అంబేద్కర్ నగర్ గ్రామాల్లో పాఠశాలలకు నూతన భవనాలు అన్ని సౌకర్యాలతో నిర్మించారు . కేంద్ర ప్రభుత్వం ద్వారా కమ్యూనిటీ కళాశాలను ఏర్పాటు చేయించారు . 1986వ సంవత్సరంలో కేంద్ర మానవ వనరుల శాఖ ద్వారా మెట్టకుర్రులో జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం అయ్యింది . ఆ విద్యాలయానికి అన్ని సదుపాయలతో స్వంత …

ఆ విద్యాలయానికి అన్ని సదుపాయలతో స్వంత భవనం నిర్మించారు Read More »

పండించిన పంటలను నేలపాలు చేసేంత దారుణంగా ధరలు పడిపోతుంటాయి .

మనకి కూరగాయలు కావాలి , పశు గ్రాసం కావాలి . అసలు ఫల , పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయటా నికి కారణం రైతులను ఉత్సాహపర చటానికే , వ్యవసాయ రంగంలో చాలా అవకాశాలు వున్నాయని వారు గుర్తించటానికి , సాగు నీరు కేవలం పంట కాలవల ద్వారానే కాక పైపు లైన్ల నుండి తీసుకు రావచ్చు . అది తాగునీటికి మాత్రమే పరిమితం కాకూడదని నేను అనుకోవటం వల్ల ఆ పని చేయగలిగాను , ఇంక …

పండించిన పంటలను నేలపాలు చేసేంత దారుణంగా ధరలు పడిపోతుంటాయి . Read More »

మల్లాడి వెన్నెముకలు దేశానికి రైతు వెన్నెముక అంటాం. అందరికీ అన్నం పెట్టే వారిగా రైతులను , కీర్తిస్తాం .

ప్రోత్సాహకాలు : నేను ఎమ్మేల్యేగా ఎన్నిక కాక ముందు ‘ యానాం’ కి నీళ్లు లేవు . కరెంట్ లేదు. గుడిసెలతో వుంది. ఎక్కడ చూసినా అపరిశుభ్రత . అందరికీ అన్ని సదుపాయాలు కల్పించాలి. ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లాలి. యానాంని గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయికి తీసుకువెళ్లాలి. పక్కవారికంటే ఎక్కువ సౌకర్యాలు వుండాలి. ఇదీ నా ఆలోచన. ముందు పేదవారి తక్షణ సమస్యల్ని పరిష్కరించాక అభివృద్ధి, యానాంని టూరిస్ట్ కేంద్రంగా మార్చే కార్యక్రమం తీసుకున్నాను. అలా …

మల్లాడి వెన్నెముకలు దేశానికి రైతు వెన్నెముక అంటాం. అందరికీ అన్నం పెట్టే వారిగా రైతులను , కీర్తిస్తాం . Read More »

సమ్మె సందర్భంగా పోలీసు స్టేషన్ ముందు కార్మికులు ఆందోళన చేస్తున్నారు.

కొత్తగా వచ్చిన రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి జవహర్ మేనేజ్మెంట్ కి 2 కార్మికులకు గాని నచ్చచెప్పలేకపోయాడు . అందువల్ల ఇద్దరి మధ్య వైషమ్యాలు రేగాయి . సమస్య పెద్దదయింది . ఆంధ్రా నుండి మాజీ ఎమ్మెల్యే , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు , ఎం . ఓ . హర్షకుమార్ గార్లు కార్మికుల పక్షాన వున్నారు . అక్కడ కొంతమంది రెచ్చగొట్టే ప్రకటనలు చేసారు . ఇక్కడి ఎడ్మినిస్ట్రేషన్ వీటిని సీరియస్గా తీసుకోలేదు …

సమ్మె సందర్భంగా పోలీసు స్టేషన్ ముందు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. Read More »

ముందు జరిగిన నష్టాన్ని భర్తీ చేయమన్నాను. ప్రభుత్వం చేస్తానని చెప్పింది గాని చేయలేదు

“ తుఫాన్ తర్వాత పరిశ్రమలు కోలుకొని తిరిగి ఉత్పత్తి మొదలు పెట్టటానికి ఎన్నో ప్రయత్నాలు నేను చేసాను , బ్యాంక్ రుణాల చెల్లింపని వాయిదా వేయటం ( డిఫర్ ) , కరెంట్ ఛార్జీల్లో రాయితీని పెంచటం లాంటివి ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చాను . ఇన్స్యూరెన్స్ చెల్లింపులను త్వరగా ఇప్పించడం , ఇతరత్రా సమస్యల పరిష్కారం కోసం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని ముఖ్యమంత్రి , పరిశ్రమల శాఖా మంత్రి , కార్యదర్శి , చీఫ్ …

ముందు జరిగిన నష్టాన్ని భర్తీ చేయమన్నాను. ప్రభుత్వం చేస్తానని చెప్పింది గాని చేయలేదు Read More »

నా దారి . . . రహదారి

‘రోద్‘ అంటే ప్రగతి . రోడ్ అంటే నాగరికత . రోడ్ అంటే సంస్కృతి . ఇల్లు చూసి ఇల్లాలిని చూడు అనేది పాత సామెత . రోడ్ ని చూసి ఓ పట్టణాన్ని , ఓ నగరాన్ని చూడు అనేది నేటి సామెత . – మల్లాడి . “ నేను ఓ యాత్రికుడ్ని , అంటే నిరంతరం విదేశాలు చుట్టి వస్తానని కాదు . అదో అరుదయిన అవకాశం . నేను ఏ ప్రాంతమైనా …

నా దారి . . . రహదారి Read More »