Stories

సేవకు గుర్తింపు

సేవకు గుర్తింపు రాజకీయ నాయకులకు ఎన్నికయిన తొలిరోజు నుంచి సత్కార కార్యక్రమాలు మొదలవుతాయి. పట్టణ ప్రముఖుల నుండి, వివిధ ప్రజా సంఘాలవారు , ప్రజలు , వివిధ వర్గాల వారు సన్మానాలు చేస్తూనే వుంటారు. ఇది అలాంటిది కాదు. రాజకీయాల్లో 26 సం” లుగా ప్రజలకు సేవచేస్తూ, 20 సంవత్సరాల పాటు ఓటమి అనేది లేకుండా శాసనసభ్యునిగా, కార్పొరేషన్ చైర్మన్గా , మంత్రిగా కొనసాగిన ‘ మల్లాడి ‘ కి ఎన్ని వందల సన్మానాలు జరిగి వుంటాయో …

సేవకు గుర్తింపు Read More »

మల్లాడి స్వయంగానూ ప్రభుత్వం ద్వారానూ

మల్లాడి స్వయంగానూ, ప్రభుత్వం ద్వారానూ ఈ సంవత్సరాలన్నింటా కొన్ని వేలమందికి – వివిధ రంగాల్లోని ప్రముఖుల నుండి , పిల్లల నుండి వృద్ధుల వరకూ అవార్డులు ఇచ్చారు , సత్కారాలు చేసారు . ఆయన జ్ఞాపికలు ఎంతోమంది ఇళ్లలో వున్నాయి . వాటిని అపురూపంగా చూసుకుంటారు. ఆ విశేషాలను బంధు – మిత్రులతో నూతనంగా పరిచయం అయిన వారితో పంచుకుంటారు. గౌరవాలు పొందిన వారందరూ, తిరిగి ఇతరులకు గౌరవ సత్కారాలను అందించలేరు . ఏ రంగంలో అయినా …

మల్లాడి స్వయంగానూ ప్రభుత్వం ద్వారానూ Read More »