ముందు జరిగిన నష్టాన్ని భర్తీ చేయమన్నాను. ప్రభుత్వం చేస్తానని చెప్పింది గాని చేయలేదు

తుఫాన్ తర్వాత పరిశ్రమలు కోలుకొని తిరిగి ఉత్పత్తి మొదలు పెట్టటానికి ఎన్నో ప్రయత్నాలు నేను చేసాను , బ్యాంక్ రుణాల చెల్లింపని వాయిదా వేయటం ( డిఫర్ ) , కరెంట్ ఛార్జీల్లో రాయితీని పెంచటం లాంటివి ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చాను . ఇన్స్యూరెన్స్ చెల్లింపులను త్వరగా ఇప్పించడం , ఇతరత్రా సమస్యల పరిష్కారం కోసం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని ముఖ్యమంత్రి , పరిశ్రమల శాఖా మంత్రి , కార్యదర్శి , చీఫ్ సెక్రటరీల దగ్గరకు తీసుకు వెళ్లాను .

ముందు జరిగిన నష్టాన్ని భర్తీ చేయమన్నాను. ప్రభుత్వం చేస్తానని చెప్పింది గాని చేయలేదు 

I have compensated for the damage done before. The government did not do what it said it would do
 1996 తర్వాత డా ? ! రెడ్డీ లాబ్స్ , గోదావరి పేపర్స్ , భోజమ్ ఆయిల్స్ లాంటి పరిశ్రమలు , కొన్ని అనుబంధ సంస్థలు వచ్చాయి . పరిశ్రమలుంటేనే కార్మికులకు ఉపాధి దొరుకుతుంది . పరోక్షంగా అనుబంధ యూనిట్లు వస్తాయి . అలా ప్రత్యక్షంగా , పరోక్షంగా ఎంతోమంది లబ్ది పొందుతారు . – ఇన్ని ప్రతికూలతల మధ్యా కొంతమంది నిలబడగలిగారు ” అంటారు మల్లాడి . రీజెన్సీ ఫ్యాక్టరీ పరిణామాలు – “ రీజెనీ ” పరిశ్రమ ఇప్పుడు యానాంలో వెలవెలబోతూ , గతకాలపు గుర్తుగా మిగిలి వుంది . మల్లాడి కృష్ణారావు రాజకీయ జీవితంలో ఎదుర్కున్న అతిపెద్ద సంక్షోభం యిది . కేవలం యానాంని మాత్రమే కాదు , తెలుగు రాష్ట్రాలను , ఇతర ప్రాంతాలను కుదిపేసిన సందర్భం యిది .

యజమాని – కార్మికుల మధ్య వుండాల్సిన సంబంధాలను తిరిగి చర్చకు పెట్టిన పరిణామం యిది. 

This is the consequence of renegotiating the relations between employer and worker.
ఈ అంశం మీద మల్లాడి అభిప్రాయాన్ని కోరగా ఆయన దీర్ఘంగా వివరణ “ ఏ ఫ్యాక్టరీ పెట్టాలన్నా , అది కూడా నివాస ప్రాంతాల మధ్య ఏర్పాటు చేయాలంటే చాలా యిబ్బందులుంటాయి . ఫ్యాక్టరీల నుండి వచ్చే శబ్దాలు , దుమ్ము , ఇతర సమస్యలుంటాయి . యానాం లాంటి చిన్న ప్రాంతాల్లో , అందులోనూ భూమికి కొరత వున్న చోట కొన్ని త్యాగాలు చేయవలసి వుంటుంది . | నికర ఆదాయం వుంటేనే ప్రజల జీవన స్థాయి మెరుగు పడుతుంది . రీజెన్సీ ఏర్పాటు వల్ల యానాంకే కాదు చుట్టుపక్కల వారికీ ఉపాధి దొరికింది . రీజెన్సీ వారు కాలేజ్లు , విద్యాలయాలు ఏర్పాటు చేసారు . అందులో పని చేసేవారికే కాకుండా , పరోక్షంగా చిన్న వ్యాపారస్థుల నుండి ఎందరికో లాభాలు చేకూరాయి.
 రీజెన్సీ ఫ్యాక్టరీ నిలబడటానికి నా శాయశక్తులా నేను సహకరించాను . ఫ్యాక్టరీ అన్నాక కార్మికుల జీతాలు పెంచాలనే డిమాండ్లు ఎప్పుడూ వుంటాయి . 2010లో రీజెన్సీలో కార్మికుల సమ్మె జరిగింది . రానున్న పరిణామాలకు బీజం అక్కడ పడింది . కార్మికులు తమ డిమాండ్లను నా దృష్టికి తీసుకొచ్చారు . ఆ సమయంలో రీజెన్సీ ఫ్యాక్టరీ ప్రెసిడెంట్ ( ఆపరేషన్స్ ) కె. సి. చంద్రశేఖర్ , పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మూర్తిగార్లతో పరిపాలనాధికారి కార్యాలయంలో ఆర్. ఏ. ఓ , లేబర్ ఆఫీసర్ , కార్మిక నాయకులతో నేను చర్చలు జరిపారు . కార్మికులకు – యాజమాన్యానికి మధ్య రెండు మూడు సమస్యలు తప్ప అన్నీ పరిష్కారం అవటంతో సమ్మె విరమించారు .

 మరల రీజెన్సీలో జరుగుతున్న పరిణామాలలో కొన్ని విషయాలు నాకు తెలిసాయి.

I know a few things that are happening in the Regency.
రీజెన్సీ యాజమాన్యం క్రమశిక్షణ ‘ పేరుతో కొన్ని చర్యలు తీసుకున్నారు . అందులో కార్మికులు ఫ్యాక్టరీ డ్యూటీకి రావటం , తిరిగి వెళ్లటం మధ్య ఓ గంట కాలం పెంచారు . ఇందుకు కార్మికులు ఒప్పుకోలేదు . ఎన్ . ఎం . ఆర్లకు జీతాలు పెంచమని కూడా అడిగారు . కొంతమందికి బదిలీలు కూడా చేసారు అప్పుడు నేను కె . సి . చంద్రశేఖర్ తో మాట్లాడాను . ఇలాంటి చిన్న చిన్నవే ఉద్రిక్తలకు దారి తీస్తాయి . మీరు మేనేజిమెంట్ దృష్టికి తీసుకు రండని చెప్పాను . నాకు వెంటనే ఎటువంటి సమాచారం రాలేదు . తర్వాత నాకు మెసేజ్ వచ్చింది . ‘ ఇది ఫ్యాక్టరీ డిసిప్లిన్ కి చెందింది . ఈ విషయాల్లో తలదూర్చ వద్దు . అగ్రిమెంటు పూర్తయ్యాక చూద్దాం ‘ అని .
నాకు బాధ కలిగింది. నేను పట్టించుకోవటం మానేసాను . 2011 నవంబర్లో మళ్లీ సమ్మె మొదలయింది. ఇటు కార్మికులుగాని అటు యాజమాన్యంగాని ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకు రాలేదు . నేను 25 రోజుల పాటు ఢిల్లీ , హైదరాబాద్ , పుదుచ్చేరి మధ్య తిరుగుతూ వున్నాను . గుజరాత్ స్టేట్ పెట్రోలియమ్ కార్పొరేషన్ మత్స్యకారులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం , CSR నిధులు యానాంకి , యానాం పక్క నియోజకవర్గాల వారికి ఇవ్వాలని మరికొన్ని సమస్యల మీద నా ఆధ్వర్యంలో 103 రోజులు సమ్మె జరిగింది . ఇరవై నాలుగు గంటలూ రోజుకొక గ్రామంలో గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ వారిని పనులు చేయనీయకుండా ప్రజలు అడ్డుకున్నారు . వారి కార్యకలాపాలు స్తంభించాయి . నేను పెట్రోలియం శాఖమంత్రి , కార్యదర్శి , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , కేంద్రమంత్రి నారాయణ స్వామి ద్వారా పై సమస్యని పరిష్కరించడానికి తిరుగుతుండే వాడిని.

జనవరి 8 ఉదయం యానాం వచ్చాను. అగ్నికులక్షత్రియ కళ్యాణమండపం నిర్మాణంలో వుంది.

I arrived in Yanam on the morning of January 8th. Agnikulakshitriya Kalyana Mandapam is under construction.
అక్కడకు వెళ్లాను . అప్పుడు రీజెన్సీ కార్మికులు మూడు వందల మంది దాకా వచ్చారు. జరుగుతున్న విషయాలు నాకు చెప్పనందున ఇటు మేనేజ్ మెంట్ అటు కార్మికుల మీద కోపంగా వుంది . అప్పటికి కొంతమంది కార్మికులు మేనేజ్ మెంట్ కి అనుకూలంగా పని చేస్తున్నారు . కొంతమంది కార్మ

ికులు కావాలని యంత్రాలను పాడు చేస్తారని మేనేజిమెంట్ ఆరోపణ . వారి మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవటం మొదలుపెట్టారు . పంచ్ కార్డల్ని ఆపేసారు . 

మేనేజ్మెంట్ కార్మికుల దగ్గర్నుండి ఇలాంటి తప్పు ఇంకెప్పుడూ చేయమని పేపర్ మీద సంతకాలు చేసి యివ్వాలన్నారు . కార్మికులు ఒప్పుకోలేదు . కావాలంటే సంతకాలు చేసి మీకు యిస్తాం. తర్వాత ఎప్పుడైనా మేం తప్పు చేసినట్లయితే అప్పుడు యాజమాన్యానికి యివ్వండి. అప్పటిదాకా మీ దగ్గర వుంచండి అన్నారు. కార్మికులను ఫ్యాక్టరీలోకి వెళ్లేలా నన్ను మాట్లాడమన్నారు . అప్పుడు రాత్రి 11 గంటలు అయింది .

కొంతమందిని వుండమని మిగతా వారిని పంపించాను . ఒంటిగంటదాకా వారి సమస్యలు విన్నాను . తర్వాత కె . సి . చంద్రశేఖర్ కి ఫోన్ చేసాను. ఆయన కుమార్తె అమెరికాలో ఉంది . ఆమెని చూసి అమెరికా నుండి చెన్నైలో ప్లేట్ దిగారు రాత్రి 12 . 30 గంటలకి . ఉదయం చెన్నై నుండి విశాఖకు వచ్చి అటునుండి యానాం వస్తున్నాను అని చెప్పారు . కె . సి . చంద్రశేఖర్ ని మీరు యానాం రావద్దు . హైదరాబాద్ వెళ్లి ఈ సమస్య మీద మాట్లాడండి అని చెప్పాను . అలానే వెళ్లారు .

జనవరి తొమ్మిది ఉదయం ముంబై వెళ్లాను . మూడు గంటలకి ఫైట్లో నేను చైనా బయలుదేరాలి . చంద్రశేఖర్ , కార్మికులలో కొంతమందితో నేను ఒంటిగంటదాకా మాట్లాడుతూనే వున్నాను . . నా ఫోన్ కాల్స్ డేటా తీసుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి . నేను ఓ పక్క కె . సి . చంద్రశేఖర్తో ఇటు కొంతమంది కార్మికులతో మాట్లాడుతూనే వున్నాను . చంద్రశేఖర్ మాటను మేనేజ్ మెంట్ వినలేదు . ‘ ఎన్ . ఎం . ఆర్ జీతాల విషయాల్లో పాత ఎగ్రిమెంట్ పూర్తికావడానికి ఇంకా సమయం వుంది .

Conclusion:

టైం విషయంలో మల్లాడిని ఇందులో వేలు పెట్టొద్దని చెప్పండి ‘ అన్నారు నిష్కర్షగా అడ్మినిస్ట్రేటరు జవహర్ ఈ సమస్యను తీర్చగలరని మేనేజ్మెంటు భావించింది . ఆ రోజు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వుంటే సమస్య పరిష్కారం అయ్యేది.

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories